Digital Kasipet App లో ప్రకటనల కోసం సంప్రదించండి Cell No: 9642474160.

రైతు బాగుంటేనే దేశం బాగుంటుంది

Kasipet Mandal News:-
కాసిపేట మండలంలోని కొండాపూర్(యాప) లో
రైతు దినోత్సవం సందర్బంగా సోమగూడెం లయన్స్ క్లబ్ వారు రైతులను శాలువాతో సన్మానించి, మాస్కులను అందజేశారు. ఈ సందర్బంగా  వారు మాట్లాడుతూ రైతు బాగుంటేనే దేశం బాగుంటుందని అన్నారు. కరోనా కాలంలో కూడా రైతులు తమ సేవలను, శ్రమను మర్చిపోలేదన్నారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ అధ్యక్షులు తీర్థాల భాస్కర్, లయన్స్ ఢీకొంది రాజలింగు, పర్యావరణ చైర్మన్ గొంది వెంకటరమణ, కట్కూరి సత్యనారాయణ, ప్రభాకర్, శ్రీనివాస్, ఏఈఓ తిరుపతి, శ్రీధర్, రైతులు తదితరులు పాల్గొన్నారు.

Created By Digital Shiva Copyright © Reserved with Kasipet Mandal App