Digital Kasipet App లో ప్రకటనల కోసం సంప్రదించండి Cell No: 9642474160.

కరోనా వైరస్ కంటే ప్రమాదకరం

Kasipet Mandal News:-
ప్రపంచాన్ని కరోనా కబళిస్తున్న వేళ మరోవైపు
కాసిపేట మండలంలో పుకార్లు పుట్టగొడుగుల పుట్టుకస్తున్నాయి. పలానా వ్యక్తికి కరోనా సోకిందట! మన ఊరిలో ఇతనికి/ ఈమెకు వైరస్ వచ్చిందట అనే నకిలీ వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు ఉన్న పరిస్థితిలో ఇలాంటి వార్తలు వైరల్ అయ్యే అవకాశం ఉంది. ఇది వైరస్ కంటే ప్రమాదకరం. ప్రజలను బ్రాయందోళనలకు గురిచేసే తప్పుడు సమాచారాన్ని నమ్మి వ్యాప్తి చేయకండి. ఆరోగ్య శాఖ నుండి వచ్చిన సమాచారానన్ని మాత్రమే నమ్మండి.

Created By Digital Shiva Copyright © Reserved with Kasipet Mandal App