Kasipet Mandal App లో ప్రకటనల కోసం సంప్రదించండి Cell No: 9642474160.

మండలంలో దొడ్డి కొమురయ్య గారు వర్ధంతి వేడుకలు

Kasipet Mandal News:-
కాసిపేట మండలం దేవాపూర్ గ్రామంలోని
శ్రీ కృష్ణ యాదవ సంఘం భవనంలో ఈరోజు తెలంగాణ సాయుధ పోరాట వీరుడు దొడ్డి కొమురయ్య గారి 74 వ వర్ధంతి సందర్భముగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో యాదవ సంఘం పెద్ద గొల్ల కసాడి భూమయ్య యాదవ్ గారు, యాదవ సంఘం  అధ్యక్షులు మెరుగు శంకర్ యాదవ్ గారు, జక్కుల శంకర్, గోట్ల ఎల్లయ్య , కసాడి రాజయ్య, యూత్ సభ్యులు జక్కుల చంటి యాదవ్, నరేష్ యాదవ్, అరుణ్ యాదవ్, రాజ్ కుమార్ యాదవ్, మెరుగు గట్టు యాదవ్, మహేష్ యాదవ్, సంజీవ్ యాదవ్, తదితరులు పాల్గొన్నారు.

Created By Digital Shiva Copyright © Reserved with Kasipet Mandal App