Kasipet Mandal App:-
కాసిపేట మండలంలో ఈరోజు మంచిర్యాల జిల్లా
వ్యవసాయ అధికారి వినోద్ కుమార్ గారు పర్యటించారు. మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం, కాసిపేట మరియు ధర్మారావుపేట రైతు సమన్వయ వేదిక నిర్మాణాలను మరియు మండలంలోని ఫర్టిలైజర్ షాపులను పరిశీలించారు. POS యంత్రం ద్వారానే ఫెర్టిలైజర్స్ విక్రయించాలని డీలర్లకు సూచించారు.