Digital Kasipet App లో ప్రకటనల కోసం సంప్రదించండి Cell No: 9642474160.

రేపటి నుండి పంట రుణాల దరఖాస్తు స్విసరణ

Kasipet Mandal App:-
కాసిపేట మండలంలోని ధర్మారావుపేట ప్రాథమిక
వ్యవసాయ సహకార సంఘంలో రేపటి నుండి (Aug 1st) పంట రుణాలకు దరఖాస్తు స్వీకరించనున్నట్లు PACS ధర్మారావుపేట అధ్యక్షులు శ్రీమతి నీలా రాంచందర్ గారు తెలిపారు. మార్చి, జూన్ నెలలలో రుణాలు తీసుకున్న రైతులు అసలు మరియు వడ్డీ చెల్లించి పంట రుణాన్ని రెన్యూవల్ చేసుకోవాలన్నారు. రైతులు పట్టా పాస్ బుక్ జిరాక్స్, ఆధార్ కార్డు జిరాక్స్, పాన్ కార్డు జిరాక్స్, తాజా ఒరిజినల్ 1బి & పహాణి నకల్, 4 ఫోటోలతో కాసిపేట మండల కేంద్రంలోని ధర్మారావుపేట ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కార్యాలయంలో సంప్రదించాలని కోరారు.

Created By Digital Shiva Copyright © Reserved with Kasipet Mandal App