Kasipet Mandal App లో ప్రకటనల కోసం సంప్రదించండి Cell No: 9642474160.

కరోనా వైరస్ నివారణ కిట్లు అందజేత

Kasipet Mandal App:-
కాసిపేట మండలంలోని సోమగూడెం గ్రామంలో
ఆదిత్య మెడికల్ స్టోర్ నిర్వాహకుడు కందికట్ల రాము తన తండ్రి మల్లేష్ జ్ఞాపకార్ధం నాయీబ్రాహ్మణులకు మరియు చిరు వ్యాపారులకు కరోనా వైరస్ నివారణ కిట్లను అందజేశారు. పేస్ షీల్డ్, మాస్కులు, శ్యానిటైజర్లు, సి విటమిన్ మాత్రలను ఈ కిట్లో భాగంగా అందజేసినట్లు ఆయన తెలిపారు.

Created By Digital Shiva Copyright © Reserved with Kasipet Mandal App