Kasipet Mandal App:-
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మావోయిస్టుల
అలజడి రేపుతున్న విషయం తెలిసిందే. ఈ మేరకు కాసిపేట మండలంలో పోలీసులు మావోయిస్టుల కోసం గాలింపు చేశారు. ఇటీవల తిర్యాణి అడవుల్లో తిరుగుతున్నారనే సమాచారం అందడంతో కాసిపేట తిర్యాణి అడవి ప్రాంతాలలో కూబింగ్ నిర్వహించారు.