Kasipet Mandal App:-
కాసిపేట మండల కేంద్రంలో ఒక ఇంట్లో కొండచిలువ
కోడిని మింగింది. ఇంటి యజమాని కోడి కోసం గూటిలో చూడగా అందులో కొండచిలువ ఉండడంతో చూసి భయాందోళనకు గురయ్యాడు. వెంటనే మందమర్రిలోని స్నాక్ రెస్క్యూ సోసైటీకి సమాచారం అందించడంతో వారు వచ్చి కొండచిలువను పట్టుకొని అడవి ప్రాంతంలో వదిలిపెట్టారు.