Kasipet Mandal App లో ప్రకటనల కోసం సంప్రదించండి Cell No: 9642474160.

సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు అందజేత

Kasipet Mandal App:-
కాసిపేట మండలంలోని సోమగూడెం గ్రామానికి
చెందిన కడాలి శ్రీకాంత్ కు సీఎం రిలీఫ్ ఫండ్ నుండి మంజూరైన 16వేల రూపాయల చెక్కును బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య గారు అందజేశారు. అతనికి గతంలో పాము కాటువేయడంతో చికిత్స తీసుకున్నాడు. ముఖ్యమంత్రి సహాయనిధికి దరఖాస్తు చేసుకోగా 16వేలు మంజూరు అయ్యాయి. ఆ చెక్కును ఎమ్మెల్యే చిన్నయ్య గారు క్యాంపు కార్యాలయంలో అందజేశారు. 

Created By Digital Shiva Copyright © Reserved with Kasipet Mandal App