Kasipet Mandal App లో ప్రకటనల కోసం సంప్రదించండి Cell No: 9642474160.

నిజాయితీ చాటుకున్న ఆటో డ్రైవర్

Kasipet Mandal News:-
కాసిపేట మండలానికి చెందిన నగరరపు శ్రీహరి
అనే ఆటో డ్రైవర్ కు ఈరోజు ఉదయం ఒక పర్సు దొరకగానే అతను ఆ పర్సును తీసుకొచ్చి కాసిపేట పోలీస్ స్టేషన్ లో అప్పగించారు. పోలీసులు పర్సు పోగొట్టుకున్న వ్యకిని గురించి వారికీ అందజేశారు. అందులో 23000/- రూపాయలు ఉండగా, పర్సును పోగొట్టుకున్న వ్యక్తి కౌసర్ బాను చిన్నదర్మరం కు గా గుర్తించారు. డబ్బులున్న పర్సు దొరకగానే నిజాయితీతో తీసుకొచ్చి పోలీస్ స్టేషన్ లో అప్పగించిన శ్రీహరి గారిని పోలీసులు, ప్రజలు అభినందించారు.

Created By Digital Shiva Copyright © Reserved with Kasipet Mandal App