Mancherial District News:-
ఈ నెల 16 నుండి 25వ తేదీలలో నిర్వహించే
సదరన్ క్యాంపులను రద్దు చేయడం జరిగిందని మంచిర్యాల జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి తెలిపారు. కరోనా వైరస్ కారణంగా క్యాంపులను రద్దు చేసినట్లు ఆయన వివరించారు. సదరన్ స్లాట్ కోసం మీసేవ కేంద్రాల ద్వారా దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవద్దని పేర్కొన్నారు.