Kasipet Mandal News:-
కాసిపేట మండలంలోని గ్రామాలలో ఈరోజు
ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమంలో (Special Sanitation Drive) భాగంగా గ్రామ సభను నిర్వహించారు. రాబోయే వారం రోజులలో గ్రామాలలో నిర్వహించబోయే పనుల గురించి గ్రామ సభలో చర్చించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు సభ్యులు, కో ఆప్షన్ మెంబర్లు, పంచాయతీ కార్యదర్శులు, గ్రామస్తులు పాల్గొన్నారు.