Kasipet Mandal App లో ప్రకటనల కోసం సంప్రదించండి Cell No: 9642474160.

స్మశాన వాటిక పనులు ప్రారంభం

Kasipet Mandal News:-
కాసిపేట మండలంలోని లంబాడితండ (డి)
గ్రామంలో ఈ రోజు స్మశాన వాటిక పనులను AEPR కళ్యాణ్ రెడ్డి గారు  ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ తిరుపతి గారు, మండల యంపివో మేఘమాల గారు, గ్రామపంచాయతీ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

Created By Digital Shiva Copyright © Reserved with Kasipet Mandal App