Kasipet Mandal News:-
కాసిపేట మండలం పెద్దనపల్లి గ్రామపంచాయతీ
పరిధిలోని నాయకపుగూడ గ్రామానికి చెందిన మేసినేని పోసు (60) పురుగులమందు తాగి ఆత్మహత్య చేసుకుంది. తన బంధువులతో భూ తగాదాల వలన మనస్థాపం చెంది ఆత్మహత్యకు పాల్పడట్లు తెలుస్తుంది. ఈమేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని, దర్యాప్తు చేస్తున్నారు.