Kasipet Mandal News:-
కాసిపేట మండలంలో మూడు గ్రామ
పంచాయతీలలో కొత్త పంచాయతీ కార్యదర్శులు నియామకం అయినట్లు కాసిపేట ఎంపీడీవో ఎంఏ అలీమ్ గారు తెలిపారు. కాసిపేట గ్రామ పంచాయతీ కార్యదర్శిగా మౌనిక, దేవాపూర్ గ్రామపంచాయతీ కార్యదర్శిగా ఉదయ్ కుమార్, చిన్నదర్మరం గ్రామపంచాయతీ కార్యదర్శిగా శ్రీలత శుక్రవారం నియామకం అయ్యారు.