Kasipet Mandal News:-
ఇటీవల కాసిపేట మండలంలో కురిసిన అకాల
వర్షం కారణంగా మల్కపల్లిలోని వారి ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద నిల్వ ఉంచిన ధాన్యం తడిచింది. ఈరోజు కాసిపేట మండల బీజేపీ పార్టీ అధ్యక్షులు కాల్వ సతీష్ రెడ్డి గారు IKP కేంద్రాన్ని సందర్శించి రైతుల సమస్యలను తెలుసుకొని మండల తహసీల్దార్ గారికి తెలియజేసారు. అలాగే మిగిలిపోయిన ధాన్యాన్ని వెంటనే కొనుగోళ్లు చేయాలని తహసీల్దార్ గారితో మాట్లాడారు. తహసీల్దార్ గారు స్పందించి 2 రోజులలో ధాన్యాన్ని కొనుగోలు చేసి మిల్లుకు తరలించడం జరుగుతుందని అన్నారు. ఒకవేళ తరలించకపోతే బీజేపీ తరపున ఆందోళన ,రాస్తా రోకో చేపడుతామని రైతులకు సతీష్ గారు భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి అటుకపురం రమేష్, రాజశేఖర్, మనోజ్ దాస్ తదితరులు పాల్గొన్నారు.