Kasipet Mandal News:-
కాసిపేట మండలంలో ఈరోజు పర్యావరణ
దినోత్సవాన్ని మొక్కలు నాటి ఘనంగా నిర్వహించారు. ఈరోజు గ్రీన్ ఫ్రైడే కూడా కావడంతో గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో నాటిన మొక్కలకు నీరందించారు. దేవాపూర్ లోని నాయకపుగూడ గ్రామంలో సామజిక ఛైతన్య వేదిక ఆధ్వర్యంలో గ్రామస్థులకు పర్యావరణ పరిరక్షణ గురించి అవగాహనా కల్పించారు. అనంతరం గ్రామంలోని చేరవు గట్టున మొక్కలు నాటారు.