Kasipet Mandal News:-
కాసిపేట మండలంలో ఈరోజు తెలంగాణ రాష్ట్ర
ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. గ్రామపంచాయతీ కార్యాలయాలలో సర్పంచుల ఆధ్వర్యంలో జాతీయ జెండాను ఎగరవేసి జరిపారు. మండల కేంద్రంలో జడ్పీటీసీ పల్లె చెంద్రయ్య గారు, వైస్ ఎంపీపీ విక్రమ్ రావు గారు మరియు తెరాస పార్టీ నాయకులు జాతీయ జెండాను ఎగరవేశారు. దేవాపూర్ గ్రామంలో బీజేపీ పార్టీ మండల అధ్యక్షులు కాల్వ సతీష్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఆవిర్భావ వేడుకలను నిర్వహించారు.