మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని సింగరేణి ఏరియా హాస్పిటల్ సమీపంలో నిన్న సాయంత్రం రెండు బైకులు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో తిరుపతి అనే వ్యక్తికి స్వల్ప గాయాలు కాగా, మురళి అనే వ్యక్తికి తీవ్ర గాయాలు అయినట్లు తెలుస్తుంది. మురళిని స్థానిక ప్రభుత్వం హాస్పిటల్ కి తరలించి ప్రథమ చికిత్స అందించారు. పరిస్థితి విషయంగా ఉండడంతో అక్కడినుండి మంచిర్యాలకు తరలించారు.