Kasipet Mandal App లో ప్రకటనల కోసం సంప్రదించండి Cell No: 9642474160.

మండలంలో ప్రొఫెసర్ జయశంకర్ గారి వర్ధంతి వేడుకలు

Kasipet Mandal News:-
కాసిపేట మండలంలో ఈరోజు తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ప్రొఫెసర్ జయశంకర్ గారి వర్ధంతిని సందర్బంగా నివాళులు  అర్పించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ జాగృతి కాసిపేట మండల అధ్యక్షులు సోదరి సురేష్ గారు, రొట్టెపల్లి గ్రామ జాగృతి అధ్యక్షులు చక్రం రామ్ దాస్ గారు, సాలెగూడ గ్రామ జాగృతి అధ్యక్షులు సిడం గణపతి గారు, గట్రావుపల్లి గ్రామ జాగృతి అధ్యక్షులు మోతిరాం గారు పాల్గొన్నారు.

Created By Digital Shiva Copyright © Reserved with Kasipet Mandal App