కాసిపేట మండలంలో భారత దేశ తొలి తెలుగు ప్రధానమంత్రి PV నరసింహారావు గారి జయంతి వేడుకలను తెలంగాణ జాగృతి కాసిపేట మండల అధ్యక్షులు సోదరి సురేష్ గారి ఆధ్వర్యంలో నిర్వహించారు. అయన చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో దేవాపూర్ గ్రామ జాగృతి అధ్యక్షురాలు బద్ది సుగుణ గారు, సోమాగూడం(k) గ్రామ అధ్యక్షులు మంతెన రమేష్ గారు, ముత్యంపల్లి గ్రామ అధ్యక్షులు గంగాధరి రాజ్ కుమార్ గారు, కోమటి చేను గ్రామ అధ్యక్షులు ఆడే శేఖర్ గారు, చిన్న ధర్మారం గ్రామ అధ్యక్షులు S. వినోద్ కుమార్ గార్లు పాల్గొన్నారు.