Digital Kasipet App లో ప్రకటనల కోసం సంప్రదించండి Cell No: 9642474160.

కొనసాగుతున్న ఇంటింటికి నరేంద్ర మోడీ సందేశం కార్యక్రమం

Kasipet Mandal News:-
కాసిపేట మండలంలో ఇంటింటికి నరేంద్ర మోడీ
సందేశం కార్యక్రమం కొనసాగుతుంది. తాటిగూడ గ్రామపంచాయతీ పరిధిలోని 18వ పోలింగ్ బూత్ పరిధిలో గల ఇంటింటికి వెళ్లి నరేంద్ర మోడీ లేఖలను బీజేపీ నాయకులు అందజేశారు. దేశ అభివృద్ధి కోసం ప్రధాని మోడీ గారు తీసుకుంటున్న చర్యలను ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల ప్రధాన కార్యదర్శి దేవునూరి సంతోష్ కుమార్, కార్యదర్శులు బ్రిడ్జెష్ కుమార్, బాలాజీ పాల్గొన్నారు.

Created By Digital Shiva Copyright © Reserved with Kasipet Mandal App