Mancherial District News:-
మంచిర్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం
జరిగింది. దండేపల్లి మండలం కన్నెపల్లి వద్ద ఊట్నూరు డిపోకు చెందిన TS 01 Z 0132 నెంబర్ గల ఆర్టీసీ బస్సు ఇసుక టిప్పర్ ని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. 20 మంది ప్రయాణికు తీవ్ర గాయలయ్యాయి. కొందరు ప్రయాణికులు బస్సు క్రింద ఇరుక్కుపోయారు. పోలీసులు మరియు స్థానికులు వారిని కాపాడే ప్రయత్నం చేస్తున్నారు.