Kasipet Mandal App లో ప్రకటనల కోసం సంప్రదించండి Cell No: 9642474160.

జిల్లా పంచాయతీ అధికారికి వినతిపత్రం అందజేత

Kasipet Mandal News:-
మంచిర్యాల జిల్లాలో ఖాళీగా ఉన్న 9 పంచాయతీ
కార్యదర్శుల పోస్టులు ఆదివాసులకే కేటాయించాలని ఆదివాసి సంఘాల నాయకులు జిల్లా పంచాయతీ అధికారికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జీవో నెంబర్ 3 సంబంధం లేకుండా ఆదివాసీలకు కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో తుడుందెబ్బ జిల్లా ఇంచార్జ్ సోయం జంగు, మండల అధ్యక్షుడు కనకరాజు, నాయకులు నవనందుల రాజేశ్వర్, ఆత్రం జంగు, మడావి వెంకటేష్, సిడాం గణపతి, సిడాం దాము, పేంద్రం రాము తదితరులు పాల్గొన్నారు.

Created By Digital Shiva Copyright © Reserved with Kasipet Mandal App