Kasipet Mandal News:-
కాసిపేట మండలంలో ఈరోజు ఎదురు
గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఈ వర్షానికి పలుచోట్ల చెట్లు నేలకూలాయి. చొప్పరిపల్లి వద్ద ప్రధాన రహదారిపై చెట్టు విరిగి పడడంతో ట్రాఫిక్ అంతరాయం కలిగింది. స్థానికులు చెట్టు కొమ్మలు నరికి రోడ్డు క్లియర్ చేస్తున్నారు.