Digital Kasipet App లో ప్రకటనల కోసం సంప్రదించండి Cell No: 9642474160.

అక్రమ వెంచర్ల నిర్మాణాలను మానుకోవాలి

Kasipet Mandal News:-
కాసిపేట మండలం పెద్దనపల్లి గ్రామపంచాయతీ
పరిధిలోని సోమగూడెం పాతబస్తీలో గ్రామపంచాయతీ అనుమతి లేకుండా ఫ్లాట్ లను ఏర్పాటు చేసిన భూమి హద్దులను కార్యదర్శి నాగరాజు గారు తొలగించారు. అయన మాట్లాడుతూ సాగుభూమిలో అక్రమ వెంచర్లను ఏర్పాటు చేయడం మానుకోవాలని పేర్కొన్నారు.

Created By Digital Shiva Copyright © Reserved with Kasipet Mandal App