కాసిపేట మండలం ముత్యంపల్లి గ్రామంలో ఈరోజు
ఎమ్మెల్యే గారి సహకారంతో dmft నిధుల నుండి 35లక్షల విలువగల రోడ్డు పనులను జడ్పిటిసి పల్లె చంద్రయ్య గారు కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. గతంలోనే ప్రారంభించినప్పటికీ వానలు పడటంతో వాతావరణం సహకరించక పనులను తాత్కాలికంగా నిలిపివేశారు. ఇప్పుడు వాతావరణం సహకరించడంతో మళ్లీ పునర్ ప్రారంభించారు. కొత్త రోడ్డు నిర్మాణంతో ముత్యంపల్లి రూపురేఖలు మారాయి. ముత్యంపల్లి రోడ్డు నిర్మించడంతో గ్రామ ప్రజలే కాకుండా మండల వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలుపుతున్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ రొడ్డ లక్ష్మి, వైస్ ఎంపీపీ పుస్కూరి విక్రం రావు, సర్పంచ్ ఆడే బాదు, కో ఆప్షన్ షిరాజ్ ఖాన్, కాసిపేట్ ఎంపీటీసీ లక్ష్మి, ఎంపీటీసీ కొండబత్తుల రాంచందర్, ఉపసర్పంచ్లు బోయిని తిరుపతి యాదవ్, పిట్టల సుమన్, తెరాస కాసిపేట్ మండలం వైస్ ప్రెసిడెంట్ అగ్గి సత్యం, వార్డ్ మెంబర్లు, మరియు బుగ్గరాజు, గంగాధరి రాజేశం, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.