కాసిపేట సింగరేణి గనిపై ఈరోజు జరిగిన సమావేశంలో ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి సీతారామయ్య గారు పాల్గొన్నారు. ఈసందర్బంగా అయన మాట్లాడుతూ సింగరేణిలో తలపెట్టబోయే 72 గంటల సమ్మెను కార్మికులు విజయవంతం చేయాలనీ కోరారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ నాయకులు చిప్ప నర్సయ్య, బియ్యాల వెంకటస్వామి, మిట్టపల్లి వెంకటస్వామి, దాగం మల్లేష్, ఇతర నాయకులు, కార్మికులు పాల్గొన్నారు.