Digital Kasipet App లో ప్రకటనల కోసం సంప్రదించండి Cell No: 9642474160.

నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవు

Kasipet Mandal News:-
కాసిపేట మండలంలోని గ్రామాలలో పెండింగ్లో ఉన్న ఇంకుడు గుంతల నిర్మాణాలను త్వరగా పూర్తి చేయాలని సర్పంచులకు, పంచాయతీ కార్యదర్శులకు ఎంపీడీవో అలీం గారు సూచించారు. ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను పటిష్టంగా  నిర్వహించాలని, హరితహారం లో భాగంగా నాటిన మొక్కల పై శ్రద్ధ వహించాలని అన్నారు. పనుల నిర్వహణ విషయంలో ఎవరైనా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే వారిపై చర్యలు ఉంటాయని హెచ్చరించారు.

Created By Digital Shiva Copyright © Reserved with Kasipet Mandal App