Kasipet Mandal App లో ప్రకటనల కోసం సంప్రదించండి Cell No: 9642474160.

ఉచిత కుట్టు మిషన్లు పంపిణి

Kasipet Mandal News:-
కాసిపేట మండలంలోని కొండాపూర్ (యాప ) గ్రామంలో మహిళలకు ఉచిత కుట్టు శిక్షణ ఇచ్చి, 9మందికి ఉచితంగా కుట్టు మిషన్లను అవుట్ రిచ్ మ్యాప్ సేవాసంస్థ వారు అందజేశారు. ఈ కార్యక్రమంలో సంస్థ డైరెక్టర్ పాల్ విగ్, కార్యదర్శి కేరో విన్ విగ్, కో ఆర్డినేటర్ సునీల్ కుమార్, సూపర్ వైజర్లు జాషువ, ఆదివాసీ సంఘాల నాయకుడు అదే శంకర్ పాల్గొన్నారు.

Created By Digital Shiva Copyright © Reserved with Kasipet Mandal App