కాసిపేట మండలంలోని దేవాపూర్ గ్రామంలో
ఈరోజు భారతీయ జనత పార్టీ (భారతీయ జనసంఘ్) వ్యవస్థాపకులు డా. శ్యామా ప్రసాద్ ముఖర్జీ గారి జ్ఞాపకార్థం బీజేపీ నాయకులు డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ బలిదాన్ దివస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా మొదట బీజేపీ కాసిపేట మండల అధ్యక్షులు కాల్వ సతీష్ రెడ్డి గారి ఆధ్వర్యంలో శ్యామా ప్రసాద్ ముఖర్జీ గారి చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. తరువాత గ్రామంలో మొక్కలను నాటారు. అనంతరం సతీష్ గారు మాట్లాడుతూ శ్యామా ప్రసాద్ ముఖర్జీ గారు దేశానికీ చేసిన సేవలు మరువలేనివని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల పదాధికారులు, యువ మోర్చా నాయకులు, బీజేపీ కార్యకర్తలు పాల్గొన్నారు.