Kasipet Mandal App లో ప్రకటనల కోసం సంప్రదించండి Cell No: 9642474160.

పదవి విరమణ, ఘనంగా సన్మానం

Kasipet Mandal News:-
కాసిపేట పోలీస్ స్టేషన్లో ఏఎస్ఐ గా విధులు నిర్వహిస్తున్న శంకరయ్య గారు ఈరోజు పదవి విరమణ పొందారు. ఈ సందర్బంగా కాసిపేట ఎస్ఐ రాములు గారు మరియు సిబ్బంది అతనికి శాలువాతో ఘనంగా సన్మానించి వీడ్కోలు పలికారు.

Created By Digital Shiva Copyright © Reserved with Kasipet Mandal App