Kasipet Mandal App లో ప్రకటనల కోసం సంప్రదించండి Cell No: 9642474160.

హరీష్ రావు గారి పుట్టినరోజు సందర్బంగా

Kasipet Mandal News:-
కాసిపేట మండలంలో ఈ రోజు హరీష్ రావు గారి
పుట్టినరోజు పురస్కరించుకొని ముత్యంపల్లి గ్రామపంచాయతీ కార్యాలయంలో కేక్ కట్ చేశారు. ఈ సందర్బంగా సర్పంచ్ ఆడే బాదు గారు,  మరియు ఉపసర్పంచ్ బోయిని తిరుపతి యాదవ్ గార్లు sk పాషా గారి కూతురి వివాహానికి 50 కిలోల బియ్యాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో ముత్యంపల్లి సర్పంచ్ ఆడే బాదు, ఉపసర్పంచ్ బోయిని తిరుపతి, కో -ఆప్షన్ షిరాజ్ ఖాన్, చిన్నదర్మారం ఉపసర్పంచ్ అశోక్, pacs డైరెక్టర్ సురేందర్, దాసరి శంకర్, లంక లక్ష్మణ్, జాడి రాంచందర్, శిలోజు శ్రీనివాస్ గ్రామం పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Created By Digital Shiva Copyright © Reserved with Kasipet Mandal App