కాసిపేట మండలంలోని దేవాపూర్ గ్రామంలో బీజేపీ
పార్టీ ఆధ్వర్యంలో చైనా, భారత్ కి జరిగిన ఘర్షణలో ఆశువులు బాసినా అమరులకు కల్నల్ సంతోష్ బాబు కు క్యాండిల్ ర్యాలీ నిర్వహించి నివాళులు అర్పించారు. భారత దేశ సార్వభౌమత్వానికి ఎటువంటి ఆటంకం వచ్చిన ప్రతి పౌరుడు ఒక సైనికుడిలా మారతారని చైనా దేశాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు కాల్వ సతీశ్ రెడ్డి, మండల పదాది కారులు అటుకపురం. రమేష్, రాజశేఖర్, సంతోష్, రాజన్, మనోజ్ దాస్, బ్రిజేష్ కుమార్, మండల యువ మోర్చా అధ్యక్షుడు మాదాసు సురేష్ మరియు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.