రాష్ట్రంలోని పలు రెవిన్యూ డివిజన్లలో నూతన ఆర్డివో లను నియమిస్తూ తెలంగాణ ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో భాగంగా మంచిర్యాల జిల్లా మైనార్టీ శాఖ అధికారిగా విధులు నిర్వహిస్తున్న శ్యామలాదేవి గారిని బెల్లంపల్లి రెవిన్యూ డివిజనల్ అధికారిగా నియమించారు.