Kasipet Mandal News:-
కాసిపేట్ మండలంలో ఈరోజు మంచిర్యాల జిల్లా
పంచాయతీ అధికారి విరబుచ్చయ్య గారు పర్యటించారు. సోనాపూర్ గ్రామంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ కరోనా వైరస్ నేపథ్యంలో మండలంలో పారిశుధ్య సమయాలు ఏర్పడకుండా అప్రమత్తంగా ఉన్నామన్నారు. వారానికి ఐదు గ్రామపంచాయతీలను ఎన్నుకొని వాటిని అధికారులు పరిశీలించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. పల్లంగుండా గ్రామంలో క్రిమిటోరియం పనులను పరిశీలించారు. ముత్యంపల్లి గ్రామంలో హరితహారం కార్యక్రమంలో భాగంగా నాటిన మొక్కలకు గ్రీన్ ఫ్రైడే సందర్బంగా నీరు అందించారు.