Kasipet Mandal News:-
కాసిపేట మండలంలో రేపటి నుండి ప్రత్యేక
పారిశుధ్య కార్యక్రమం (Special Sanitation Drive) ప్రారంభం కానుంది. జూన్ 8వ తేదీ వరకు కొనసాగే ఈ కార్యక్రమంలో రేపు మొదటి రోజులో భాగంగా గ్రామపంచాయతీ అధికారులు పాదయాత్ర నిర్వహించి గ్రామాలలో సమస్యలను గుర్తించనున్నారు. జూన్ 1వ తేదీన గ్రామపంచాయతీ కార్యాలయంలో గ్రామ సభను నిర్వహించి ఈ కార్యక్రమంలో చేయబోయే పనుల ప్రణాళికను రూపొందించనున్నారు. రాబోయే వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకొని దోమల నివారణ చర్యలు తీసుకోవడం, వర్షపు నీరు నిలువకుండా గుంతలను పూడ్చడం, డ్రైనేజీలను శుభ్రం చేయడం, పిచ్చి మొక్కలను తొలగించడం వంటి మొదలైన పనులను నిర్వహించనున్నారు.