Kasipet Mandal App లో ప్రకటనల కోసం సంప్రదించండి Cell No: 9642474160.

అనాథపిల్లలకు నిత్యవసరసరుకుల పంపిణి

Kasipet Mandal News:-
కాసిపేట మండలంలోని వెంకటాపూర్ గ్రామానికి
చెందిన రాగుల అంజన్న, రాకేష్ అనే అన్నదమ్ములు ఎడాది వ్యవదిలో తల్లిదండ్రులను కోల్పోయారు. అనాథలైన చిన్నారులు వాళ్ళ అమ్మమ్మ వద్ద ఉంటున్నారు. ఆమె వృద్ధురాలు కావడంతో పని చేయలేని స్థితిలో  కేవలం పెన్షన్ డబ్బులతో ఇద్దరు ఈ చిన్నారులను పోషిస్తున్నది. ఈ విషయం తెలిసిన జాడి శ్రీనివాస్, జాడి అభిలాష్ లు వారికి నిత్యవసర సరుకులు పంపిణి చేయడం జరిగింది.

Created By Digital Shiva Copyright © Reserved with Kasipet Mandal App