Kasipet Mandal App లో ప్రకటనల కోసం సంప్రదించండి Cell No: 9642474160.

మనవంతు సహాయం గ్రూప్ ఆధ్వర్యంలో

Kasipet Mandal News:-
కాసిపేట మండలం సోనాపూర్ గ్రామంలోని
నాయికపు గూడలో అంజలి, అలియా, శ్రీరామ్ ముగ్గురు చిన్నారులు రెండు సంవత్సరాల క్రితం కుటుంబానికి పెద్దదిక్కు అయిన వారి తండ్రిని కోల్పోయారు. దింతో అప్పటినుండి వారి కుటుంబం పూట గడవడానికి ఇబ్బందిగా మారింది. పత్రికలలో వారి దిన గాధ గురించి వ్యాసం ప్రచురితం కావడంతో వెలుగులోకి వచ్చింది. ఈవిషయం తెలిసిన మనవంతు సహాయం వాట్సాప్ గ్రూప్ వారు డబ్బులు జమచేసి రూ.13,416 ఆర్థికసహాయం చేశారు. అలాగే  నక్షత్ర హార్డ్వేర్ మంచిర్యాల తరుపున ఈ ముగ్గురు చిన్నారులకి ఒక్కొక్కరికి రెండు జతల డ్రెస్సులు అందజేశారు.

Created By Digital Shiva Copyright © Reserved with Kasipet Mandal App