Kasipet Mandal News:-
కాసిపేట మండలములోని గ్రామాలలో ఎవరయినా
కొత్తగా వేరే రాష్ట్రాల నుండి వస్తే తప్పనిసరిగా పోలిసులకు తెలియజేయాలి అని కాసిపేట ఎస్.ఐ.రాములు గారు అన్నారు. పక్క రాష్ట్రాల నుండి వచ్చినవారు తప్పనిసరిగ తమ పేర్లను నమోదు చేసుకొని వైద్య పరీక్షలు చేయించుకోవాలని అన్నారు. వారు ఎట్టి పరిస్థితిలో ఇంట్లొ నుండి బయటకి రావద్దని, ఆంక్షలను అతిక్రమిస్తే వారిని క్వారైటైన్ కు తరలించడం తెలిపారు. ఏవరైనా కొత్త వారు గ్రామానికి వస్తే ప్రజలు 9440795037, 6309833100 నంబర్లకు తెలపాలని కోరారు.