Kasipet Mandal News:-
అంబాల శంకర్ - కౌసల్య దంపతుల రెండవ
కుమార్తె సృజన వివాహం ఈ రోజు సోమగూడెం న్యూ కాలని లో జరిగింది. వీరిది పేద కుటుంబం కావడంతో పెద్దనపల్లి గ్రామ సర్పంచ్ వేముల కృష్ణ గారు కళ్యాణ కానుక గా 5,016 రూపాయిలు మరియు పెళ్ళి బట్టలు అందజేశారు. సర్పంచ్ గారు మాట్లాడుతూ తాను సర్పంచ్ గా కొనసాగినంతకాలం గ్రామ పరిధిలో ఏ పేద కుటుంబంలో ఆడపిల్ల వివాహం జరిగిన వారికీ తనవంతు సహాయం అందజేస్తానని అన్నారు. ఈ వివాహ వేడుకలలో పెద్దనపల్లి గ్రామ పంచాయతీ వార్డు సభ్యులు కొత్త రమేష్, బన్న ఇందుమతి, కంచర్ల పద్మ, బొల్లపెల్లి కొమురక్క, పంబాల తిరుపతి నాయకులు గడ్డం సురేష్, గాదం గట్టయ్య, కూకట్ల దేవెందర్ నందికొండ శ్రీధర్ గ్రామ ప్రజలు పాల్గొన్నారు.