Kasipet Mandal News:-
కాసిపేట మండలంలోని దేవాపూర్ కార్మెల్ గిరి
పాఠశాలలో ఉపాధ్యాయులుగా విధులు నిర్వహిస్తున్న శివ ప్రసాద్ గారు ఈరోజు మంచిర్యాలలోని ప్రైవేట్ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఆయన మృతి పట్ల పాఠశాల ఉపాధ్యాయులు, ఓరియంట్ కంపెనీ అధికారులు సానుభూతి తెలిపారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. భార్య అదే పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పని చేస్తున్నారు.