Kasipet Mandal App లో ప్రకటనల కోసం సంప్రదించండి Cell No: 9642474160.

మండలంలోని రైతులకు గమనిక

Kasipet Mandal News:-
కాసిపేట మండల కేంద్రంలోని ధర్మారావుపేట
ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కార్యాలయంలో రైతులు వానాకాలం పంటల సాగు కోసం క్రిబ్ కో (సన్నపు) యూరియా ను ఈరోజు నుండి మధ్యాహ్నం 1 నుండి సాయంత్రం 6:00 గంటల తీసుకోగలరని PACS అధ్యక్షులు శ్రీమతి నీల రాంచందర్ గారు తెలిపారు. 270 రూ/- చొప్పున రైతులకు ఇవ్వడం జరుగుతుందని, కాసిపేట మండల రైతులు ఈ సదుపాయాన్ని వినియోగించుకోవాలని తెలిపారు. ఒక ఎకరానికి 2 బస్తాల చొప్పున మాత్రమే తీసుకోవచ్చని, పట్టదారుడు ఆధార్ కార్డ్ జిరాక్స్, పట్ట బుక్ జిరాక్స్ తీసుకురావాలని తెలిపారు. పట్ట బుక్ లేని వారు లేటెస్టు పహణి, / 1బి, / భూమి తమ పేరున రాయించుకున్న భూ మార్పిడి పత్రపు జిరాక్సులైన తీసుకుని రావచ్చని తెలిపారు.


Created By Digital Shiva Copyright © Reserved with Kasipet Mandal App