Kasipet Mandal App లో ప్రకటనల కోసం సంప్రదించండి Cell No: 9642474160.

శ్మశానవాటిక పనులు ప్రారంభం

Kasipet Mandal News:-
కాసిపేట మండలంలోని చిన్నదర్మారం గ్రామ
పంచాయతీ పరిధిలో ఈరోజు ముత్యంపల్లి, చిన్నదర్మరం గ్రామాలకు సంబందించిన శ్మశానవాటిక పనులను AEPR కళ్యాణ్ రెడ్డి గారు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో చిన్నదర్మరం సర్పంచ్ భూక్యా సునీత, ఉపసర్పంచ్ అశోక్, ముత్యంపల్లి సర్పంచ్ ఆడే బాదు, ఉపసర్పంచ్ బోయిని తిరుపతి, పంచాయతీ కార్యదర్శులు శ్వేత, ఇసాక్, కో ఆప్షన్ సభ్యులు షిరాజ్ ఖాన్, గ్రామపంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Created By Digital Shiva Copyright © Reserved with Kasipet Mandal App