Kasipet Mandal News:-
కాసిపేట మండలం గట్రావుపల్లి గ్రామంలో ఈరోజు
మందమర్రిలోని సింగరేణి కార్మికుడు D.నర్శయ్య-లలిత దంపతులు, వారి కుమారుడు సందీప్, పసుపునుటి. శ్రీనివాస్ NRI (USA) , దేవాసాని. శివకుమార్ పేదలకు నిత్యావసర సరుకులను అందజేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ పేంద్రం రాజు, ఆత్రం జంగు, దాగం మల్లేష్, దినేష్, శ్రీధర్, తనూజ, సిడం గణపతి, గ్రామస్థులు పాల్గొన్నారు.