Digital Kasipet App లో ప్రకటనల కోసం సంప్రదించండి Cell No: 9642474160.

యువశక్తి యూత్ ఆధ్వర్యంలో

Kasipet Mandal News:-
యువశక్తి యూత్ ఆధ్వర్యంలో ఈరోజు
కాసిపేట మండలంలోని దేవాపూర్ గ్రామంలో 200 మందికి మాస్కులను పంపిణీ చేసారు. ప్రజలకు వ్యక్తిగత శుభ్రత, మాస్కులు ధరించడం, కొరోనా వైరస్ పట్ల అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో యూత్ సభ్యులు దండవేని చందు, అన్నం కుమార్, కనుకుంట రాజశేఖర్, రంగు జగన్, నరేష్ పాల్గొన్నారు.  
Yuvasekthi youth Devapur Kasipet

Created By Digital Shiva Copyright © Reserved with Kasipet Mandal App