Kasipet Mandal News:-
కాసిపేట మండలంలోని తీరుమలాపూర్ గ్రామంలో
ఈరోజు మండల పశువైద్యాధికారి తిరుపతి గారు ఆవులకు ఉచిత గాలికుంటు వ్యాధి నిరోధక టీకాలను వేశారు. ఈరోజు మొత్తం 170 ఆవులకు టీకాలు వేసినట్లు అయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆఫిస్ సబార్డినెట్ రవీందర్, గోపాలమిత్రలు నారాయణ, శ్యాంప్రసాద్, నవీన్, పశుమిత్రలు నీరజ, సరోజ పాల్గొన్నారు.