Kasipet Mandal News:-
కాసిపేట మండలంలోని చౌడుగూడ మరియు
ముత్యంపల్లి గ్రామంలో ఈ రోజు TSMS ఓదెల, TSMS ఆసిఫాబాద్ వారి ఆర్థిక సహాయంతో జాడి శ్రీనివాస్, మద్దవేనిరాకేష్, జాడి రాంచందర్ వారి ఆధ్వర్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విధించిన lockdown కారణంగా ఉపాధి కోల్పోయి ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కుంటున్న కుటుంబాలకు బియ్యం, నిత్యావసర సరుకులను పంపిణి చేసారు. ఈ కార్యక్రమం లో రొట్టెపల్లి సర్పంచ్ కవిత హనుమంతు, జాడి రాంచందర్, జాడి శ్రీనివాస్, మద్దేవేని రాకేష్, మద్దేవేని రంజిత్, నగురారపు శ్రీహరి, జాడి రాజ్ కుమార్, జాడి అభిలాష్, జాడి రాంజీ, జాడి ప్రవీణ్, జాడి అవినాష్, జాడి కార్తీక్ పాల్గొనడం జరిగింది