Kasipet Mandal News:-
మే 8న మహారాష్ట్ర కు ఈ-పాస్ తీసుకొని వెళ్లి
వచ్చినందుకు కాసిపేట మండలంలోని సోమగుడెం(కె) గ్రామపంచాయతీకి చెందిన వ్యక్తిని హోమ్ quarantine లో ఉండాలని గ్రామ సర్పంచ్ సపాటు శంకర్ గారు, ANM తిరుమల గారు, ఆశ వర్కర్ రమ గారు సూచించారు. అందరూ సామాజిక దూరం పాటించాలని, ఎవరైనా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన, వెళ్లి వచ్చిన, సమాచారాన్ని స్థానిక గ్రామపంచాయతీ కి తెలియజేయాలని సర్పంచ్ అన్నారు. ఇంట్లోనుండి బయటకు వచ్చే ప్రతిఒక్కరు నిర్లక్ష్యం వహించ కుండ తప్పనిసరిగా మాస్క్ ధరించాలని అయన సూచించారు.