Kasipet Mandal News:-
కాసిపేట మండలంలోని రొట్టె పల్లి గ్రామ
పంచాయతీ పరిధిలోని పాత తిర్మాలపూర్ గ్రామంలో ఈరోజు సర్పంచ్ పెంద్రం కవితహన్మంతు ఆధ్వర్యంలో ఉపాధి హామీ పథకంలో భాగంగా రోడ్డు పారాం ఫాండ్ పనులను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో యంపిడివో అలీం గారు, టెక్నికల్ అసిస్టెంట్ మదు గారు, పంచాయతీ కార్యదర్శి హరికృష్ణ గారు, కారోభార్ పెంద్రం జగన్, గ్రామస్తులు పాల్గొన్నారు.